RSS

Monthly Archives: August 2010

யாரடி நீ எனக்கு???

சினங்கொண்ட சிங்கத்தை சிறை வைத்தாய் நீ
உன் சிறு புண் சிரிப்பில் என்னை மாற்றிவிட்டாய் நீ
யாரடி நீ எனக்கு????
என் வாழ்வின் விடியலா? என் வாழ்வின் காலணா?
என் வாழ்வின் மகிழ்ச்சியா? என் வாழ்வின் துயரமா?
புரிந்த பாடில்லை இச்சிறு மதிக்கு
எட்டவில்லை எதுவும் பனிபுரியாத என் புத்திக்கு
கூறிவிடு உன் உள்ளத்தின் சொற்களினால்
நீ யார் என்று,உன் உதடுகளின் வழியால்….
கட்டுக்கடங்கா காளை என்றிருந்தேன்
காலனையும் காண நேரம் கூட மதிக்காமலிருன்த்தேன்
பொறுப்பென்றால் என்ன விலை என்றேன்
பாசத்தை எங்கு விற்பார்கள் என தேடினேன்
வந்தாயடி நீ என் வாழ்வில்
சாய்ந்தாயடி நீ என் தோளில்
உயரவைத்தை என்னை நீ பண்பில்
என்றும் நீங்க மாட்டாய் என் நினைவினில் !!!!

Leave a comment

Posted by on August 13, 2010 in Tamil Verses

2 Comments

Posted by on August 13, 2010 in Tamil Verses

మార్చేసావే నన్ను మార్చేసావే!!!!

నాలో నేను లేనే లేను ….. కలలో కూడా నేనై లేను ….
మార్చేసావే , నన్ను మార్చేసావే … మున్చేసవే .. ప్రేమలో మున్చేసవే

ఎలా రాను తేలి …. నేను ఎలా రాను తేలి …
ప్రయత్నిస్తున్నాను నిరంకుశంగా తేలి రావాలని …
సహకరించాలేదే … నా మది నాకు సహకరించాలేదే ..
నీ ప్రేమే కావాలంటే నేనేం చెయ్యను ….

చెప్పవే నేనేం చెయ్యను
నీలో ఏముందో ??? నాలో ఏమైందో ?
అర్థం అవ్వదే .. నా మనసు ఆగదే ….
నువ్వు లేక పోతే …… సంతోషమే లేదే …
ఎందుకిల నన్ను మార్చేసావే …దేనికిల నన్ను వేదిష్టవే ..
కనికరంచకుండా .. రాతి గుండె లాగా ….
వెధనలే ఇస్తావే …. గాయాలే తెప్పిస్తావే …
ప్రేమనే మందు … కాస్త నాకు ఇవ్వు …
ప్రేమ లేక పోతే … నా ప్రాణం పోయినట్టే …
నువ్వే లేక పోతే … నాకు పాడే కట్టినట్టే …
నీలో ఏముందో … నన్నే మరచిందే …
పీకల లోతు ప్రేమలో పడేసిందే ….

ఎలా తేలి రాను .. కాస్త చెప్పా రాదే నువ్వు ….
ఏమి పోతనో … నీ బదులే లేక పోతే …
ఓహ్ చెలి … ఆలకించు నా ప్రేమ పల్లవి …
ఓహ్ సఖి .. అవ్వాలి నువ్వు నా ప్రేయసి …
లేదంటే నేను వెళ్ళుతా వారణాసి …..

2 Comments

Posted by on August 11, 2010 in Telugu Verses

ఎవరే నీవు నాకు ?? నీవెవరే నీవు నాకు ?

ఎవరే నీవు నాకు ??? నీవెవరే నీవు నాకు ????

అర్ధ్ధం కాలేదీ చిన్ని గుండెకి
వెలుగుని తెచ్చావు నా కంటి పాపకి
నాలో నీవు ఏకమై పోయవే … నన్ను ప్రేమలో మున్చేసవే !!!!

ఎవరే నీవు నాకు ??? నీవెవరే నీవు నాకు ???

ఆలోచనల్లన్ని నీ పైనే
ఆనందం వస్తుంది నీతోనే
నీ పలుకు నాకు వేదం
నీ మాటే నాకు మంత్రం
నీవు లేని జీవితం నాకు మాత్రం సూన్యమే
వదిలి వెళ్లాకే నాను … నీలో కలుపుకో .. నన్ను నీలో కలుపుకో !!!!

ఎవరే నీవు నాకు ?? నీవేవేరే నీవు నాకు ??

సంతోషాన్ని చూపించావ్ … చిరునవ్వులతో మై మరపించావ్ …
జీవించాలని ఆసలన్ని పెంచేసావే చెలియా …. నువ్వు పెంచేసవే చెలియా …
నీ ప్రేమలో మున్చేసవే మధువ !!!
నా స్వసై మరవే మగువ … ఓహ్ మగువ !!!

ఎవరే నీవు నాకు ?? నీవెవరే నీవు నాకు ?

ప్రేమతో నన్ను మర్చేసవు
ఆత్మీయత కి అర్ధం నువ్వు
ఆప్యాయతకి మారు పెరుయ్యవు !!!
Na చెలియా … నా సఖియా …. నీలో నన్ను కలుపుకో …
నా ప్రేమని అర్ధం చేసుకో !!!!