RSS

Category Archives: Telugu Verses

అందానికే అందం

అందానికి అర్ధం ఎవేరంటే నా తల్లి అని  చెప్పే వాడినే
అందానికి పూర్తి రూపమై నిను చూసి అది నువ్వు మాత్రం అన్నానే

పాల రంగు జాబిలీ నీ అందం చూసి మురిసెనే
తేనె పలుకుల కోయిల నీ గాత్రం విని మైమరచనె
అందాల హంసలన్నీ నీ మెరుపు చూసి తల దించెనే

ఇంద్రుని నాట్య మణులు నీ సిగ్గుని అరువడిగి
నీ పదాబివంధానం చేసి పులకించే
నీ అంధ చందాల రహస్యం కోసం
రతి దేవి నీ చెంతకి వచ్చెనే

ఏమి రహస్యం దాగుందో నీ అందం లో
దేవలోక కన్యాలనే నీ బానిసల్ని చేసావే
నీ ప్రేమ దక్కించుకున్న నేనిచట
అధ్రుస్తావంతున్ని అయిపోయా!!!!

————————————— సుకుమార్ రా 

 
Leave a comment

Posted by on April 2, 2013 in Telugu Verses

 

నీలో ఏముందో

నీలో ఏముందో
నాకు ఏమైందో
నిను చూసే వీలుందో ?
నీలో నాకు చోటుందో ?

ఈ తీయటి తపన
కాకూడదు ఆవేదన – ఇది
కానే కాదు ఆకర్షణ
కవ్వించే  ఈ భావన

కొండంత ప్రేమ నీపై
వేచి ఉన్నాను నీ ప్రేమకై
కాస్త ప్రేమ చూపి
నన్ను నీలో  కలిపెసేయి

నీ  కోసం నేను  పుట్టా
నీలో  స్వర్గం చూసా
మమకారం కోసం వెతిక
నీ ప్రేమ  కొరకే జీవించా —- సుకుమార్ రా

 
Leave a comment

Posted by on March 15, 2013 in Telugu Verses

 

ప్రేమ గులాబి

ప్రేమ ఎంతో మధురమే గులాబి పూరేకుల్లా
అడ్డంకులు పదిలం గులాబీ  ముళ్ళలా
ఏమి సృష్టి ఇది
బ్రహ్ముడి తంత్రమిది

ముళ్ళని ముట్టకుండా  కొయ్యాలి గులాబిని
అడ్డుగోడలను  తొలగించి పొందాలి ప్రేమని
పంచాలి విశ్వమంత ప్రేమని
మురిపించాలి ఎల్లప్పుడూ ప్రేయసిని

ముందడుగు వెయ్యాలి చెలి చెయ్యి పట్టి
ఏడడుగులు నడవాలి తాళి కట్టి
పట్టుదలతో బ్రతికి చూపించాలి నడుం కట్టి
లేదంటే నీకు దొరికేది శవం పెట్టి   

 
1 Comment

Posted by on March 7, 2013 in Telugu Verses

 

నీ చూపుల అర్ధం

నువ్వు చూసిన చూపులకి నాకు అర్ధం తెలవట్లే
నీ చూపుల అర్ధం తెలుపడం రావట్లే

వివరాలు వెతుక పదునేడుతున్నా మదిని
విష్మయం గుచ్చేస్తుంది నా హృదయాన్ని

అర్ధం కావట్లేదు అర్ధం అవ్తుంద తెలియత్లేదు
చెప్పడం రావట్లేదు ధైర్యం చాలట్లేదు

నువ్వే చెప్పెసేయి నాకు తెలియ పరచేసేయి
లోనున్న తిక మకని చక్కగా తుడీపెసేయి …… సుకుమార్ రా

 
4 Comments

Posted by on February 23, 2013 in Telugu Verses

 

అందాల రాసి

చందనాల కుందనపు అందాల రాసి
చిరునవ్వులతో మురిపించావు నా ప్రెయసీ
చూపులతోటి గుచ్చేస్తున్నవే
చురకత్తుల లాగా పోడిచేస్తున్నవే

ఎగసి పడే సముద్ర కెరటం
అప్పడిగింది నీ చిరునవ్వునే
అలజడి రేపే సెలయేరు
నేర్పమంది నీ సిగ్గునే

ఎంత కాలం వేచి ఉండాలి
ఎన్ని జన్మలు నేనేత్తలి
ఏ చోట నిను వెతకాలి
నిను చేరుటకు ఓ చెలి
నీకై జీవిస్తున్న నా ప్రియ సఖి – సుకుమార్.రా

———————————————————
chandanaala kundhanapu andhaala raasi
chirunavvulatho muripinchaavu naa preyasi
chupulathoti guchchesthunnave
churakaththula laaga podichesthunnave

egasi pade samudhra keratam
appadigindhi nee chirunavvune
alajadi repe selayeru
nerpamandhi nee siggune

entha kaalam vechi undaali
enni janmalu neneththaali
ye chota ninu vethakaali
ninu cherutaku oh cheli
neekai jeevisthunna naa priya sakhi…. Sukumar Ra

 
2 Comments

Posted by on February 8, 2013 in Telugu Verses

 

హృదయ వేణువే !!!!

 

హృదయ  వేణువే  నాలో
ఎకమైతినే  నేనే  నీలో
పరవశమే నిండే  లోలో
సప్త స్వరాలే  మోగే  చెవిలో
కొందంత  ప్రేమ  నీపై  
వేచి  ఉన్నాను  నీ  ప్రేమకై
కాస్త  ప్రేమ  చూపించెయ్
నన్ను నీలో  కలిపెసేయి 

మనసా  వాచా  కర్మ

నను  నీకై  సృష్టించే  బ్రహ్మ
ఎందుకు  నీకు  ఆలోచన  
తీర్చవే  నా  తపన

 
1 Comment

Posted by on February 29, 2012 in Telugu Verses

 

ఎదలో ప్రేమ దాచుకుని

ఎదలో ప్రేమ దాచుకుని
ఏకాంతముగా పరితపించి
వెంతుకుతున్నాను నీకోసం
వేదన అవుతుంది ఈ ఏకాంతం

ఎక్కడున్నావో
నను విడిచి ఎక్కడికెల్లావో
నను మరచి
నువ్వు ఏమ్చేస్తున్నావో
నా ప్రాణమై నిలిచిన నువ్వు

కోపమా తాపమా
క్షమించచ్చు గా ప్రియతమా
నీ కరుణకై కాచుకున్న నా ప్రేమా

 
Leave a comment

Posted by on January 2, 2012 in Poetic Verses!!!, Telugu Verses

 

Tags:

నా ప్రేమ 8 ( కొనసాగింపు)

కలిసిన క్షణములో కలవరం 
కదలి వెళ్లదా అది ఈక్షణం 
కంటినిండా తనే ఆక్షణం – నన్ను 
కవ్వించటమే తన లక్షణం
మరల అదే స్థలం
మల్లి అయ్యాను శిల్పం
మదినిండా కలిసిన ఆనందం
మరచిపోలేనేన్నటికి ఈ క్షణం
కలిసెను మా చూపులు
కదిలే ప్రేమ పావురాలు
కదిలక మరిచే మా పాదాలు
కలలా ఉన్నాయీ గడియలు
తన నోటి నుండి మాట వచ్చే – నా
తనువు ని అది కలవరించే
ఉదయం నుంచి నా చెలి ఏమి తినలే
ఉత్కంటభరిత బారం తో నా పాదాలు కదిలే
తినుబందరలాకై వెతికాను
తినిపించాలి తననిప్పుడని సంకల్పించాను
దొరికెను చిరు తిండి
తగ్గించెను అది నామది భారాన్ని
ఆనందం తన కళ్ళలో
పరమానందం నా మనసులో
పరవశం పొంగే మా మాటలలో
పరితాపన పోయింది మాలో
………….కొనసాగుతుంది
 
Leave a comment

Posted by on December 1, 2011 in Na Prema, Telugu Verses

 

నా ప్రేమ 7 ( కోన సాగింపు )

ఊటీ లో నేనున్నా
నీ వొడిలోనే తపిస్తున్నా
నీ ఫై నాకున్న ప్రేమ ఇదేనా ?
నిన్ను మల్లి కలవటం కుదిరేనా?
మనసులో తపన ఎక్కువయ్యే
మదిలో నీ ప్రేమ పొంగి పొరలే
మన కలయికకై నేను వేచి వేచి చూసే
మరుజన్మంతా కూడా నేను నీకే
ఎందుకే సఖి ఇలా
నాలో ప్రవిన్చావే ప్రేమ అలలా
నా జీవితానికి అర్థం వచ్చేలా
నా గుండెలో ప్రతిక్షణం గల గల
తపించాను రెండు దినాలు
తక్కువగా వినిపించే నీ పలుకులు
తొందరగా చూడాలి నా చెలి సొగసులు
తళుక్కుమనే సఖి మెరుపు చూపులు
తిరిగొచ్చా నా చెలి చెంతకి
వేల్లోచ్చా నేను ప్రేమ శిఖరానికి
తలపంతా నా చెలి చెంతలో
నిన్డున్నావే నా కంటి చూపులో
మల్లి మనం కలుసుకోనేది ఏనాడు?
ముచ్చటగా  చెప్పవే అది ఈనాడు 
మరుసటి జన్మకు నేనే నీ తోడు- నీ
మనసుకు నచ్చిన ఈ చెలికాడు
చెప్పింది నా చెలి సంతోష వార్త- నా
చెలిని మరుల కలిసే శుబవార్త
మదినిండా నీ ఆలోచనే
ప్రతిక్షణము నీ ఆరాధనే
ప్రేమ వరద ప్రవహించే
ప్రేమ మధురానుభూతి మాకు తెలియవచ్చే
తన వొడి నాకు వోరవదినిచ్చే
తననోతో మాత్రమే ఈ జీవితమనిపించే
మరల కలిసాను నా నేచ్చలిని
పంచాను నాలో ఉప్పొంగిన ప్రేమని
దాచుకున్నాను నాలో తన చిలిపి నవ్వుని
దోచుకున్నాను తన మదిని
చెప్పాలనుకున్నాను తనకి నా ప్రేమని
ఎలా తొలగించాలో నాలోని భయాన్ని
ఎలా మురిపించాలో తన మనసుని
ఎలా తెలుసుకునేది నా ఫై తనకున్న ప్రేమని
ప్రేమించటం చాల సులభం
అది చెప్పటమే ఎనలేని కష్టం
నా ప్రేమే అందుకు నిర్విచనం
ఎప్పుడు వస్తుందో ఆ మధురక్షణం
……………………………కొనసాగుతుంది
 
Leave a comment

Posted by on November 30, 2011 in Na Prema, Telugu Verses

 

నా ప్రేమ 8 ( కొనసాగింపు)

కలిసిన క్షణములో కలవరం 
కదలి వెళ్లదా అది ఈక్షణం 
కంటినిండా తనే ఆక్షణం – నన్ను 
కవ్వించటమే తన లక్షణం
 
మరల అదే స్థలం
మల్లి అయ్యాను శిల్పం
మదినిండా కలిసిన ఆనందం
మరచిపోలేనేన్నటికి ఈ క్షణం
 
కలిసెను మా చూపులు
కదిలే ప్రేమ పావురాలు
కదిలక మరిచే మా పాదాలు
కలలా ఉన్నాయీ గడియలు
 
తన నోటి నుండి మాట వచ్చే – నా
తనువు ని అది కలవరించే
ఉదయం నుంచి నా చెలి ఏమి తినలే
ఉత్కంటభరిత బారం తో నా పాదాలు కదిలే
 
తినుబందరలాకై వెతికాను
తినిపించాలి తననిప్పుడని సంకల్పించాను
దొరికెను చిరు తిండి
తగ్గించెను అది నామది భారాన్ని
 
ఆనందం తన కళ్ళలో
పరమానందం నా మనసులో
పరవశం పొంగే మా మాటలలో
పరితాపన పోయింది మాలో
 
………….కొనసాగుతుంది
 
Leave a comment

Posted by on November 30, 2011 in Na Prema, Telugu Verses