RSS

Monthly Archives: February 2011

నాకెందుకే కోపం నీ మీద ????

నాకెందుకే కోపం నీ మీద
నింపానే క్షోబ నీ మదినిండా
ఏమైంది నాకు
ఎందుకీ మార్పు
అలవాటు కాకోడదు ఇది నాకు

తప్పు లేదు నీ పైన
అరుపులు వచెను నాలోన
బాధ కల్గిన్చేదేధైన
ఇక నేను చెయ్యను నా చెలి తోన

ఒడిలోకి చేర్చుకున్నా ఒధర్పునివ్వలేదు
మన ఇరువురి మధ్య గర్షణ తగ్గలేదు
నా పట్టు నేను విడువలేదు
నీ వేదన తగ్గలేదు
స్నేహానికి తపన నీలో మొదలయ్యేను నేడే
నేను కాలేకపోయాను నీ నీదే

ఏమో తెలియని భయం
నీ రక్షణ నాకు ముఖ్యం
నా ఆవేదన అయ్యెను కోపం
అది నీ తో చూపించ క్షణక్షణం
నా ఫై చిరాకు కలిగే ఓహ్ క్షణం
నన్ను చూస్తే భయమోచ్చే ఆ క్షణం

తెలుస్కున్న నా తప్పు ని
వేడుకున్న నిన్ను క్షమించమని
అర్ధించాను నా తప్పుల్ని చెప్పమని
అర్ధంచేసుకున్న నీకిచిన వేదనని
ఇస్తున్న ఇక ఫై నిన్ను బాధ పెత్తనాన్న హామీని!!!!

 
Leave a comment

Posted by on February 8, 2011 in Telugu Verses

 

నా ప్రాణామా!!!!

చూసిన క్షనములోనే మదిలో ఒక గిలిగింత
నీ మొదటి పలుకుతోనే గుండెల్లో నాకు కవ్వింత
నిండెను నీ తీయటి స్వరాలూ మనసంత
పొంగెను నీ ఫై నాలో ఉన్న ప్రేమంతా

నమ్మకం కల్గింది నా మీద
చెప్పవే నాకు నీ గతమంతా
నీ గుండెల్లో బాధ ఉంది ఆకాశమంత
నీకు అండగా నిలవాలనుకున్న కొండంత

మెరుపు మెరిసే నాలో
ప్రేమ పుట్టుకొచింది మదిలో
ఆనందాల హరివిల్లు కనిపించే కళ్ళలో
కొట్టుకు పోయాను నీ మమకారపు వరదలో

మదిలో పొంగింది నీ ఫై ప్రేమ
మాటలు కరువయ్యాయి నా ప్రాణమా
చెప్పలేక పరితపించా
నువ్వు ఒప్పుకోక పోతే జీవితమే వ్యర్ధమనుకున్నా

 
Leave a comment

Posted by on February 8, 2011 in Telugu Verses

 

నాకెందుకే కోపం నీ మీద ????

నాకెందుకే కోపం నీ మీద
నింపానే క్షోబ నీ మదినిండా

ఏమైంది నాకు
ఎందుకీ మార్పు

అలవాటు కాకోడదు ఇది నాకు
తప్పు లేదు నీ పైన

అరుపులు వచెను నాలోన
బాధ కల్గిన్చేదేధైన

ఇక నేను చెయ్యను నా చెలి తోన
ఒడిలోకి చేర్చుకున్నా ఒధర్పునివ్వలేదు

మన ఇరువురి మధ్య గర్షణ తగ్గలేదు
నా పట్టు నేను విడువలేదు

నీ వేదన తగ్గలేదు
స్నేహానికి తపన నీలో మొదలయ్యేను నేడే

నేను కాలేకపోయాను నీ నీదే
ఏమో తెలియని భయం

నీ రక్షణ నాకు ముఖ్యం
నా ఆవేదన అయ్యెను కోపం

అది నీ తో చూపించ క్షణక్షణం
నా ఫై చిరాకు కలిగే ఓహ్ క్షణం

నన్ను చూస్తే భయమోచ్చే ఆ క్షణం
తెలుస్కున్న నా తప్పు ని

వేడుకున్న నిన్ను క్షమించమని

అర్ధించాను నా తప్పుల్ని చెప్పమని
అర్ధంచేసుకున్న నీకిచిన వేదనని

ఇస్తున్న ఇక ఫై నిన్ను బాధ పెత్తనాన్న హామీని!!!!

 
Leave a comment

Posted by on February 8, 2011 in Telugu Verses

 

నా ప్రాణామా!!!!

చూసిన క్షనములోనే మదిలో ఒక గిలిగింత
నీ మొదటి పలుకుతోనే గుండెల్లో నాకు కవ్వింత

నిండెను నీ తీయటి స్వరాలూ మనసంత
పొంగెను నీ ఫై నాలో ఉన్న ప్రేమంతా

నమ్మకం కల్గింది నా మీద
చెప్పవే నాకు నీ గతమంతా

నీ గుండెల్లో బాధ ఉంది ఆకాశమంత
నీకు అండగా నిలవాలనుకున్న కొండంత

మెరుపు మెరిసే నాలో
ప్రేమ పుట్టుకొచింది మదిలో

ఆనందాల హరివిల్లు కనిపించే కళ్ళలో
కొట్టుకు పోయాను నీ మమకారపు వరదలో

మదిలో పొంగింది నీ ఫై ప్రేమ
మాటలు కరువయ్యాయి నా ప్రాణమా

చెప్పలేక పరితపించా
నువ్వు ఒప్పుకోక పోతే జీవితమే వ్యర్ధమనుకున్నా

 
Leave a comment

Posted by on February 8, 2011 in Telugu Verses