RSS

Monthly Archives: June 2011

నా ప్రేమ-4 (కొనసాగింపు )

తపన ఎక్కువాయె
కునుకు దూరమాయె
నడక సాగాకపోయే
ముద్ద మింగుడుపడలే

ఎన్నాళ్ళకో ఇక నీ దర్శనం
ఏనాటికో మనకిక పరవశం
ఎన్నటికి నీవే నా సర్వస్వం
ఎప్పటికి మల్లి మనం కలుసుకుంటాం ?

చదవాలని కోరుకున్నదోక్కటి 
తల్లితండ్రుల కోరిక మరొకటి 
నా బవిష్యత్తు కారు చీకటి 
నేనెలా దీన్ని తొలగించేది
 
ఒప్పించాను ఒక చదువు  
నిర్ణయించాను కళాశాల 
చేరాలి తొందరలో
ఉండాలి నాచెలి నుంచి దూరంగా
 
వచ్చాను నా చెలి చోటికి
వేచాను తన వోరకంటి చూపుకి
దొరికింది నాకు తన చూపు
మదిలో కలిగే పెద్ద ఊపు
 
చేరాను కళాశాలలో
నా చెలికి ఇప్పుడు ఎంతో దూరం లో
ఇచ్చను తనకి ఆవేదన
ఇది తనకి నరకయాతన
 
చదువు లో శ్రద్ధ లేదు
ఆటల లో లీనం కాలేదు
బికారిలా తిరుగుతున్న
పిచ్చోడినై తపిస్తున్నా
 
ఎలా ఉన్నదో నా చెలి
కావలి తన కౌగిలి
తన ప్రేమే నా ఊపిరి
ఏమి జరుగుతుందో తదుపరి
 
వచ్చాను నా ఊరికి
వెతికాను తన ఆచూకి
తపించాను తన ప్రేమకి
ఎదురయ్యింది నా చెలి

పంచుకున్నం ప్రేమని కను పాపలో తో
చిరునవ్వు చిన్ధించాం పెదవులతో
పెంచుకున్నాం ప్రేమని మనసులో
ధచుకున్నాము కన్నీటిని కనురెప్పలలో……………….కొనసాగుతుంది

Leave a comment

Posted by on June 27, 2011 in Na Prema, Telugu Verses

అరుణా నది

చిత్తూరు జిల్లా లోన 
ప్రవహిస్తుంది అరుణా  నది
ఆహా చిత్తూరు జిల్లలోన 
ప్రవహిస్తుంది మా నది
 
తూర్పు కనుమల ఒడిలో మొదలవుతున్దీ  నది
బకిన్ఘం కాల్వ వరకు సాగుతుంది మా నది 
ఆరణియారు ప్రాజెక్టు మీద ప్రవహిస్తూ వస్తది
40 అడుగుల చెరువులో కొలువు తీరి వస్తుంది
వర్షా కాలంలో వరధయ్యి పొంగుతుంది
ఎండా కాలంలో ఇసుక మాత్రం ఉంటది
అయినా మా నది చూడ ముచ్చటిగా ఉన్నది
 
పుత్తూరు నింద్ర పిచ్హాటూరు నాగలాపురం సత్యవేడు
మండలాలు చుడుతుంది
నాగలాపురం తీరంలో వస్తుంది
వెధనరయుడి పాలకడలిలా ఉంటుంది
సురుట్టపల్లి కట్ట మీద కొలువు తీరి ఉంటది
పల్లికొందీస్వరుడి గంగై నిలుస్తుంది
కళ్యాణ వెంకతెసుది అరణ్యం దాటుకొని  వస్తుంది
పెరియపాలయం అన్నపూరని వడి చేరుతుంది
చెన్నపట్నం చేరుతుంది బకిన్ఘం కాల్వ లో కలుస్తుంది
బంగాళా కాతం గర్భానికి చేరుతుంది
 
కాలువలై చీలుతుంది
పంట పొలాలకే చేరుతుంది
పచధానం నిండుతుంది
మా అరుణా నది చూడముచ్చట వేస్తుంది
 
కాళంగి మడుగు నుంచి నీరు వచ్చి చేరుతుంది
కైలాస కోన తాకి తూర్పు దిక్కున వెళుతుంది
వంపు సోంపు రేవులతో నిండుగా ఉంటుంది
నాటు తున్గాలతో పచ్చగా నవ్వుతుంది
 
ఏడుకొండలవాడు మూడుముల్లెసింది
వేధనారయునిడిగా లోకం లో వెలసింది
వాయుపుత్రుడి దాహం తీరింది
పల్లికొందేశ్వరుడు పాలకడలి విషము సేవించింది
మా నది తీరములోనే ఓహ్ దేవతలారా
మీ దేవేనేలే మాకు చాలు ఓహ్ దేవుల్లరా
 
కలకాలం ఉండాలి మా నది పచ్చగా
పొంగి ప్రవహించాలి ఈ నది స్వేచ్చగా
ఎన్నటికి మా నది మాకు ముచ్చటి
ఎన్ని నదులున్నా మాకు అరుణా నదియే మేటి……………………..
 
Leave a comment

Posted by on June 22, 2011 in Telugu Verses

Falling in love!!!!!

Everyone feel that they had fallen in love with someone. But when they were asked why they had fallen in love or when they fell,there would not be a strong reply.

What makes one fall in love? Is it for the beautiful looks, or the mannerisms , or the richness, talent, skill ,character or somethig else?

Everyone has one of the above reasons. But still its lastin long only for few and ends in marriage for very few. Why this happens? Its all because they are not sure how strong and deeply they are in love and also not sure for how long they will be in the relationship.

Also few are misusing the name of love for lust and the timepass relationships they are in.

But finally only love lasts and not anyother thing which is being told as love. Love wins!!!

Leave a comment

Posted by on June 16, 2011 in General Aspects

నా ప్రేమ 3 (కొనసాగింపు )

రోజు చూపులు కలిసే 
మదిలో ప్రేమ వెలసే 
చూడని క్షణము తపనే 
నీ కొరకై చేస్తున్న తపస్సే
 
నీ చిలిపి చిరునవ్వు 
నా మదికి పరిమళము
నాలో సెలయేరు పారే 
నీలో ప్రేమ పొంగే 
 
సెలవంటే మనకి కష్టం 
నీ వోరకంటి చూపే నా అద్రుష్టం 
నీ తలపే ఇష్టం
సెలవు రోజు నీ దర్శనం నాకు కష్టం
 
నను చూసిందే వచ్చే నీ లో చిరునవ్వు
చూడని రోజు నువ్వు వాడిన పువ్వు
నీకు అందమే నీ నవ్వు 
నాకు ఎప్పటికి అది ఇవ్వు 
 
రోజులు గడిచే
మనలో ప్రేమ పెరిగే
నీ ఒడి కావాలని నా మది అడిగే
నీలో సగామవ్వాలని కోరికే కలిగే
 
నీ కనుపపాలి ఎప్పుడు నన్నే వెతికే
నా హృదయం లో అనుక్షణం నీ తలపే
మనకి ఇది తొలివలపే
నా కనుబొమ్మలు నీకు ప్రేమను తెలిపే
 
అయ్యాను నేను నీకు చెలికాడు
నీవే జన్మ జన్మలకి నా తోడు
ఎవ్వరు మించలేరు మన ఈడు జోడు
కడుతానే నీ మేడలో పసుపుతాడు
 
నేను పట్టాను నాగలి
నాకు కావలి నీ కౌగిలి
వీస్తుంది మనమధ్య ప్రేమ గాలి
ఎవ్వరికి అర్ధం కాదు మన ప్రేమ లోగిలి
 
కను చూపులతో ప్రేమని పంచి
మనస్సులో ప్రేమని పెంచి
సిగ్గుతో తల వంచి
ఎకమవ్వాలి మన ప్రేమను గెలిపించి
 
విడిచి వెళ్ళే రోజు వచ్చింది
మదిలో అలజడే రేపింది
గుండెల్లో బారాం పెరిగింది
శవం లా నా దేహం కదిలింది
 
కళ్ళంతా కన్నీరు
అయ్యింది అది సెలయేరు
బాగావంతుడా మమ్మల్ని ఏకం చెయ్యి
నా చెలిని నాకు పూర్తిగా సొంతం చెయ్యి
 
క్షణాలు యుగాలయ్యే
నిన్ను కలిసే సమయానికి హృదయం వేచి చూసే
కలుస్తామా మనము
ప్రేమని పంచుకుంటామ ఆ క్షణము
 
పరీక్షా ఫలితాలు వచ్చే
నా పేరు కోసమై నీ కనులు వెతికే
తర్వాతే చూసావు నీ బంధువుల పేర్లే
నా రాక కోసం నీ గుండె వేచి ఉండే
 
వచ్చాను నేను
చూసాను నిన్ను
మాయమయ్యింది మన ఆవేదన
పగ వాడికి కూడా ఉండకూడదు ఈ వేదన
 
కలిసుండే సమయం కొంతే
మల్లి కలిసే తరుణం కొరతే
ఉన్నంత సమయం ప్రేమని పంచె
ఆనందం గా గడియలు గడిసే
 
మల్లి మనము కలిసేది ఏనాడు
చేనత వద్దు చెలియా  ఈనాడు
ఎప్పటికి నీవే నా గుండె చప్పుడు
ఎన్నటికి నేనే నీ తోడు
 
వేల్లోస్తనే సఖి  
వేదన వద్దే నా చెలి
కడుతాను నీకు తాళి 
నేను గెలిచి వచ్చి  ……….(కొనసాగుతుంది)
 
Leave a comment

Posted by on June 15, 2011 in Na Prema, Telugu Verses

నా ప్రేమ 2 (కొనసాగింపు)

నీ జ్ఞాపకాలే నన్ను బ్రతికించే 
నిన్ను మరవలేదు ఏ క్షణం 
నిన్ను పొందడమే నా లక్ష్యం 
వేచివున్నాను నేను ప్రతిక్షణం
కాలం గడిచింది 
ప్రేమ పెరిగింది
తపన కొందంతయ్యింది
నీ తలపే స్వాశయ్యింది
శిలనయ్యను నేను
నా చోటిలో నువ్వు
ఇది కలా నిజామా చెప్పు
నా ఆవేదన తీర్చు 
నా ఫై నీ ప్రేమ తెలిసే
వచ్చింది నాకోసమని అర్ధమాయే
నీ తపన చూసి మనసు మురిసిపోయే
నా మది ఆకాశంలో ఎగిరే……….(కొనసాగుతుంది)
 
1 Comment

Posted by on June 15, 2011 in Na Prema, Telugu Verses

నా ప్రేమ 3 (కొనసాగింపు )

రోజు చూపులు కలిసే 
మదిలో ప్రేమ వెలసే 
చూడని క్షణము తపనే 
నీ కొరకై చేస్తున్న తపస్సే
 
నీ చిలిపి చిరునవ్వు 
నా మదికి పరిమళము
నాలో సెలయేరు పారే 
నీలో ప్రేమ పొంగే 
 
సెలవంటే మనకి కష్టం 
నీ వోరకంటి చూపే నా అద్రుష్టం 
నీ తలపే ఇష్టం
సెలవు రోజు నీ దర్శనం నాకు కష్టం
 
నను చూసిందే వచ్చే నీ లో చిరునవ్వు
చూడని రోజు నువ్వు వాడిన పువ్వు
నీకు అందమే నీ నవ్వు 
నాకు ఎప్పటికి అది ఇవ్వు 
 
రోజులు గడిచే
మనలో ప్రేమ పెరిగే
నీ ఒడి కావాలని నా మది అడిగే
నీలో సగామవ్వాలని కోరికే కలిగే
 
నీ కనుపపాలి ఎప్పుడు నన్నే వెతికే
నా హృదయం లో అనుక్షణం నీ తలపే
మనకి ఇది తొలివలపే
నా కనుబొమ్మలు నీకు ప్రేమను తెలిపే
 
అయ్యాను నేను నీకు చెలికాడు
నీవే జన్మ జన్మలకి నా తోడు
ఎవ్వరు మించలేరు మన ఈడు జోడు
కడుతానే నీ మేడలో పసుపుతాడు
 
నేను పట్టాను నాగలి
నాకు కావలి నీ కౌగిలి
వీస్తుంది మనమధ్య ప్రేమ గాలి
ఎవ్వరికి అర్ధం కాదు మన ప్రేమ లోగిలి
 
కను చూపులతో ప్రేమని పంచి
మనస్సులో ప్రేమని పెంచి
సిగ్గుతో తల వంచి
ఎకమవ్వాలి మన ప్రేమను గెలిపించి
 
విడిచి వెళ్ళే రోజు వచ్చింది
మదిలో అలజడే రేపింది
గుండెల్లో బారాం పెరిగింది
శవం లా నా దేహం కదిలింది
 
కళ్ళంతా కన్నీరు
అయ్యింది అది సెలయేరు
బాగావంతుడా మమ్మల్ని ఏకం చెయ్యి
నా చెలిని నాకు పూర్తిగా సొంతం చెయ్యి
 
క్షణాలు యుగాలయ్యే
నిన్ను కలిసే సమయానికి హృదయం వేచి చూసే
కలుస్తామా మనము
ప్రేమని పంచుకుంటామ ఆ క్షణము
 
పరీక్షా ఫలితాలు వచ్చే
నా పేరు కోసమై నీ కనులు వెతికే
తర్వాతే చూసావు నీ బంధువుల పేర్లే
నా రాక కోసం నీ గుండె వేచి ఉండే
 
వచ్చాను నేను
చూసాను నిన్ను
మాయమయ్యింది మన ఆవేదన
పగ వాడికి కూడా ఉండకూడదు ఈ వేదన
 
కలిసుండే సమయం కొంతే
మల్లి కలిసే తరుణం కొరతే
ఉన్నంత సమయం ప్రేమని పంచె
ఆనందం గా గడియలు గడిసే
 
మల్లి మనము కలిసేది ఏనాడు
చేనత వద్దు చెలియా  ఈనాడు
ఎప్పటికి నీవే నా గుండె చప్పుడు
ఎన్నటికి నేనే నీ తోడు
 
వేల్లోస్తనే సఖి  
వేదన వద్దే నా చెలి
కడుతాను నీకు తాళి 
నేను గెలిచి వచ్చి  ……….(కొనసాగుతుంది)
 
Leave a comment

Posted by on June 15, 2011 in Na Prema, Telugu Verses

Tollywood trio- Tarak,Pawan,Mahesh

The present generation biggie trio of Tarak,Pawam and Mahesh had really marked thier stamina and market base in tollywood. Of these 3, pawan had entered first into tollywood followed by mahesh and tarak. These three represented konidela,gattamaneni and nandamuri clans of the industry.

Of these three,tarak had the least support from the strong base his family had established in tfi. Pawan and mahesh had been introduced as hiers of thier clans while tarak made his mark as a normal aspiring new hero.

Pawan had reasonable sucess in his first 2 films aaia and gokulamloseeta. His first hit came with tholiprema and it continued till kushi.. then he had a row of flops till jalsa and his next two movies puli and theenmar ended up as disasters. His style,martial arts, comedy timing are big plus bt his dance and dialogue delivery had been a big minus. He has good fan base among youth but not in masses. In nizam he stands first among these 3 bt moves to second place in andhra and ceded.

Mahesh is almost similar to pawan who had a mix of hits and flops. After massive hit pokiri his 3 movies bombed at boxoffice and ended up as disasters. Like pawan he lags a strong base among masses.

Tarak had a different scenario. Has good base among the masses. He is king of andhra and ceded regions but ends up 3rd in nizam area. He is slowly gaining fanbase among youth and masses with his recent flicks. He has good dialogue delivery,dance,action,humor and stands first in d race. He had a mix of hits and flops at initial stages but ended up as a safe bet bcoz of his strong mass following. After narasimhudu , shakti was at the losing end to the distributors. His films do reasonable business and it had been recovered for most of his films except andhrawala,narasimhudu,na alludu and shakti irrespective of the movie result. He has got more chances to sustain as no 1 star of tollywood. He is not only a star but an actor too!!

Its too early to talk about charan. Though bunny is delivering hits, his highest grosser is yet to cross kushi and aadhi. Prabhas looks promising but yet to join the big league.

All the heroes fans might not agree with this but this is the reality.

Leave a comment

Posted by on June 9, 2011 in General Aspects